ప్యాకేజీలు

నెస్ట్ సేంద్రియ కోళ్ళ పరిశ్రమ ప్రోత్సాహక విషయాలు (ప్యాకెజ్)

  • సర్వీస్ ఆఫర్ తర్వాత 45 నెలల వరకు కొనసాగటం
  • 45 నెలల వరకు మొత్తం భీమ సౌకర్యం కల్పించుట
  • గుడ్లు పెట్టటానికి సిద్ధంగా ఉన్న కోళ్ళను అందించుట
  • ప్రతి 15 నెలలకు ఒకసారి ఉచితముగా మొత్తం కొత్త కోళ్ళును భర్తీ చేయటం
  • వ్యపార సమయంలో నైపుణ్యం కలిగిన పశువైద్యనిచే పర్యవేక్షణ
  • మీ యొక్క వెబ్ సైట్ నుంచి గుడ్లు వెనుకకు తీసుకోగల సదుపాయం
  • కోళ్ళను భద్రపరుచు పంజరాలు అత్యంత నాణ్యమైన టాటా స్టీల్ తో తయారు చేయబడుట
  • కోళ్ళ పెంపకానికి మా తరుపు నుంచి సంపూర్ణ సహకారము మరియు శిక్షణ లభించును

ఆధునిక సదుపాయంతో కోళ్ళకు రక్షణ కల్పించుట